twitter
    TelugubredcrumbMoviesbredcrumbNaarappabredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • నారప్ప సినిమాను అసురన్‌తో పోల్చి చూస్తే నటీనటుల ఫెర్ఫార్మెన్స్‌ విషయంలో ఆమడ దూరంలో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ నారప్పను పోలికలు లేకుండా చూస్తే.. తెలుగు ప్రేక్షకులను మెప్పించే రీతిలో ఉందని చెప్పవచ్చు. వెంకటేష్, ప్రియమణి, కార్తీక్ రత్నం, ఇతర నటీనటులు తమ పరిధిని మించి నటించారు. నారప్ప చిత్రం రిస్క్ లేకుండా చేసిన ప్రయత్నం అని చెప్పవచ్చు. మొదటిసారి చూసిన ప్రేక్షకులకు మాత్రం థ్రిల్ అవ్వడానికి కొన్ని అంశాలు ఉన్నాయి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X