నీలిమలై సినిమా సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించన వారు పల్లెర్ల అనంద్ కృష్ణ, వృషాలి గోస్వామి, బేబి హర్షిత, అలీ, సాయి కిరణ్, భానుచందర్, సత్యప్రకాష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సూర్య కిరణ్ ఇలాది వహించారు మరియు నిర్మాత పల్లెర్ల అనంద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సాదివే దేవేంద్ర స్వరాలు సమకుర్చరు.
కథ
తనను నమ్ముకున్న వారికి దేవుడు ఏ విధంగా అండగా నిలిచాడు? ఆపదలో ఉన్న ఓ కుటుంబాన్ని ఎలా అదుకున్నాడనేది ఆసక్తికరంగా ఉంటుంది.