నేనొస్తా సినిమా రోమ్యాంటిక్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జ్ఞాన్, సూర్య శ్రీనివాస్, ప్రియాంక పల్లవి, సంధ్యాజనక్, బిహెచ్‌ఇఎల్ ప్రసాద్ తదితరులు నటించారు. ఈ సినిమాకి రచన, దర్శకత్వం పరంద్ కళ్యాణ్ నిర్వహించారు మరియు బాషా మజహర్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అనురాగ్ వినీల్ స్వరాలు సమకుర్చరు.