నేనూ రౌడీ నే (2016)(U/A)
Release date
29 Jan 2016
genre
నేనూ రౌడీ నే స్టోరి
నేనూ రౌడీ నే సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్ సేతుపతి, నయనతార, రాధిక శరత్ కుమార్, పర్థిబన్, ఆర్ జె బాలాజి, అనందరాజ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విగ్నేష్ శివణ్ నిర్వహించారు మరియు నిర్మాత కోనేరు కల్పన నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ స్వరాలు సమకుర్చరు.
కథ
మీనా(రాధికా) అనే పోలీస్ ఆఫీసర్‌కు కుమారుడు పండు(విజయ్ సేథుపతి). చిన్నతనంలో ఓ సంఘటన కారణంగా రౌడీగా ఎదిగి సెటిల్మెంట్స్ చేస్తుంటాడు. పండు రౌడీగా ఎదగడానికి ఇన్స్పిరేషన్ కిల్లి బాబ్జీ(పార్తిబన్) అనే ఓ పెద్ద రౌడీ. ఈ క్రమంలో కాదంబరి(నయనతార) అనే వినికిడి సమస్య ఉన్న అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. కానీ కాదంబరి జీవితంలో కిల్లి బాబ్జీ విలన్ అని తెలుసి షాకవుతాడు పండు. కిల్లి బాబ్జీకి, కాదంబరికి సంబంధం ఏమిటి? కాదంబరి కోసం పండు చేసాడు? అనేది తెరపై చూడాల్సిందే.
**Note:Hey! Would you like to share the story of the movie నేనూ రౌడీ నే with us? Please send it to us ([email protected]).