X
తెలుగు » సినిమాలు » నేనూ రౌడీ నే
నేనూ రౌడీ నే

నేనూ రౌడీ నే

Comedy | Romance | 29 Jan 2016 | U/A |
Telugu

2.6 /5 Users

2.5 /5 Filmibeat

నేనూ రౌడీ నే స్టోరీ

నేనూ రౌడీ నే సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్ సేతుపతి, నయనతార, రాధిక శరత్ కుమార్, పర్థిబన్, ఆర్ జె బాలాజి, అనందరాజ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విగ్నేష్ శివణ్ నిర్వహించారు మరియు నిర్మాత కోనేరు కల్పన నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ స్వరాలు సమకుర్చరు.  కథ మీనా(రాధికా) అనే పోలీస్ ఆఫీసర్‌కు కుమారుడు పండు(విజయ్ సేథుపతి). చిన్నతనంలో ఓ సంఘటన కారణంగా రౌడీగా ఎదిగి సెటిల్‌మెంట్స్ చేస్తుంటాడు. పండు రౌడీగా ఎదగడానికి ఇన్స్పిరేషన్ కిల్లి బాబ్జీ(పార్తిబన్) అనే ఓ పెద్ద రౌడీ. ఈ క్రమంలో కాదంబరి(నయనతార) అనే వినికిడి సమస్య ఉన్న అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. కానీ కాదంబరి జీవితంలో కిల్లి బాబ్జీ విలన్ అని తెలుసి షాకవుతాడు పండు. కిల్లి బాబ్జీకి, కాదంబరికి సంబంధం ఏమిటి? కాదంబరి కోసం పండు చేసాడు? అనేది తెరపై చూడాల్సిందే.
Read More

నేనూ రౌడీ నే కాస్ట్ & క్రూ

నేనూ రౌడీ నే సిబ్బంది సమాచారం

దర్శకత్వం విఘ్నేష్‌ శివన్‌
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అనిరుధ్ రవిచంద్రన్
నిర్మాత కొనేరు కల్పన
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

నేనూ రౌడీ నే విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
వినికిడి సమస్య ఉన్న అమ్మాయి పాత్రలో నయనతార అదరగొట్టింది. ఇక నయనతార గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటన, అందంతో ప్రేక్షకలను మంత్రముగ్దులను చేసింది. విజయ్ సేతుపతి పెర్ఫార్మెన్స్ బావుంది. కామెడీ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సన్నివేశాలలో బాగా చేసాడు. విలన్ పాత్రలో పార్తిబన్ అతరగొట్టాడు.

నేనూ రౌడీ నే సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • Best movie Hamko tumse pyar hai Aur mera opinion ye hai ki Hamko tumse pyar hai 2 bhi banayi jaye to aur bhi achha rahega. I like movie Hamko tumse pyar hai. Im waiting

×
2.6 /5 Your Rating

నేనూ రౌడీ నే

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+