Telugu » Movies » Ninne Premista » Story

నిన్నేప్రేమిస్తా

సినిమా శైలి

Romance

పాఠకుల రివ్యూ

విడుదల తేదీ

14 Sep 2010
కథ
నిన్నేప్రేమిస్తా సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగార్జున, శ్రీకాంత్, సౌందర్య, రాజేంద్ర ప్రసాద్, శివాజి రాజ, చలపతి రావు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శిందె ఆర్ ఆర్ నిర్వహించారు మరియు నిర్మాత ఆర్ బి చౌదరి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎస్ ఎ రాజ్ కుమార్ స్వరాలు సమకుర్చారు.

కథ

కళ్యాణ్ (శ్రీకాంత్) బ్యాంక్ అధికారి బదిలి అయి కోణసీమలో ఒక మారుముల గ్రామానికి తన స్నేహితుడు మరియు అసిస్టెంట్ అయిన ( రాజేంద్ర ప్రసాద్) తో కలిసి వస్తారు. అక్కడ ఒక  అందమైన అమ్మాయి మేఘమాల (సౌందర్య) కనిపిస్తుంది. మెఘమాల అక్కడకి వచ్చిన కళ్యణ్ కి అడగకుండానే అన్ని పనులు చేసిపెడుతుంటుంది. కళ్యాన్ కళ్ళను చూస్తువుంటుంది అప్పుడు కళ్యన్ తనని ప్రేమిస్తుంది అని అనుకుంటాడు. కళ్యాణ్ తన తల్లి తండ్రులను మేఘమాల ఇంటికి తన పెళ్ళి విషయం మాట్లామని పంపుతాడు అప్పుడు మేఘమాల ఒప్పుకోదు. అప్పుడు మెఘమాల తన గతం గురించి కళ్యణ్ కి చేబుతుంది. మెఘమాల గతం లో ఎం జరిగింటుంది... అలాగే మేఘమాల ఎవరిని పెళ్ళిచేసుకుంటుంది అనేది మిగతా కథా...
స్పాట్ లైట్ లో ఉన్న సినిమాలు