నువ్వు నాకు నచ్చావ్ సినిమా రోమ్యాంటిక్ ఫ్యామిలి కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకటేష్, ఆర్తి అగర్వాల్, ఐషా సైని, ప్రకాష్ రాజ్. చంద్ర మోహన్, సుధా, సునిల్, మల్లికార్జున, బాబు మోహన్, హేమ, పృద్వి, బ్రహ్మనందం తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె విజమ్ భాస్కర్ నిర్వహించారు మరియు నిర్మాత శ్రవంతి రవి కిశోర్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కోటి స్వరాలు సమకుర్చరు.