X
ఓ పిట్టకథ
Romance | 06 Mar 2020 | U | 128 Mins
Telugu

ఓ పిట్టకథ స్టోరీ

ఓ పిట్టకథ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విశ్వాంత్, సంజయ్ రావు, నిత్య శెట్టి, బ్రహ్మాజి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం చందు ముద్దు వహించారు. ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. సంగీతం ప్రవీన్ లక్కరాజు అందించారు. 

కథ

కాకినాడలో ఓ థియేటర్‌ యజమాని కూతురు వెంకటలక్ష్మీ ఉరఫ్ వెంకీ (నిత్యాశెట్టి). తల్లిలేని బిడ్డ కావడంతో గారాబంగా పెరుగుతుంది. తమ థియేటర్‌లో పనిచేసే ప్రభు (సంజయ్ రావు)తో చనువుగా ఉంటుంది. అదే సమయంలో చైనా నుంచి కాకినాడలో అడుగుపెట్టిన మేన బావ క్రిష్ (విశ్వంత్)‌కు దగ్గరవుతుంది. అయితే అనూహ్య పరిస్థితుల్లో వెంకటలక్ష్మీ కిడ్నాప్‌కు గురి అవుతుంది. ఆ క్రమంలో ప్రభు, క్రిష్‌లపై అనుమానాలు రేకెత్తుతాయి. దాంతో ఇన్స్‌పెక్టర్ అజయ్ రావు (బ్రహ్మాజీ) రంగంలోకి దిగుతాడు. వెంకటలక్ష్మిని ఎవరు కిడ్నాప్ చేశారు? ఇష్టంగా ప్రేమించే ప్రభు, క్రిష్‌పై ఎందుకు అనుమానాలు కలుగుతాయి? వెంకటలక్ష్మిని కిడ్నాప్ చేయడానికి అసలు కారణమేమిటి? అజయ్ రావు చేసే దర్యాప్తు ఎలా సాగింది? వెంకటలక్ష్మిని కిడ్నాప్ చేసిన వారిని ఎలా గుర్తించారు? వెంకటలక్ష్మి క్షేమంగా తిరిగి వచ్చిందా? క్రిష్, ప్రభులో ఎవరు వెంకటలక్ష్మిని కిడ్నాప్ చేశారు అనే ప్రశ్నలకు సమాధానమే ఓ పిట్టకథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+