X
పంచతంత్రం
Drama | 09 Dec 2022 | U | 141 Mins
Telugu

పంచతంత్రం స్టోరీ

పంచతంత్రం సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నరేష్ అగస్త్య, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, దివ్య శ్రీపాద, సముథిరాకని, స్వాతి రెడ్డి, బ్రహ్మానందం తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం హర్ష పులిపాక వహించారు. అఖిలేష్, సృజన్ యర్రబోలు కలిసి నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం ప్రశాంత్ ఆర్ విహారి అందించారు. 

కథ
వేద వ్యాస్ (డాక్టర్ బ్రహ్మనందం) కథకుడు. 60 ఏళ్ల వయసులో తనలోని భావాలను, ఆలోచనలను కథలుగా చెప్పాలనుకొంటాడు. ఆడియో క్యాసెట్స్‌లో తన కథలను నిక్షిప్తం చేసుకొంటాడు. అయితే కథల పోటీల్లో పాల్గొనడం కోసం ఓ వేదికను ఎంచుకొంటాడు. పంచేద్రియాలు అనే థీమ్‌తో కథలను చెప్పి విజేతగా నిలువాలనుకొంటాడు. అయితే 60 ఏళ్ల వయసులో ఈ కథలు చెప్పడమేటనే సందేహంలో కూతురు (స్వాతిరెడ్డి) ఉంటుంది. 60 ఏళ్ల వయసులో యువకులతో పోటీ పడుతూ వేదవ్యాస్ విజేతగా నిలిచాడా?. తాను ఎంచుకొన్న పంచేంద్రియాలు అనే థీమ్‌లో ఎలాంటి కథలను చెప్పాడు? తండ్రి చెప్పే కథలు కూతురును ఆకట్టుకొన్నాయా? వేదవ్యాస్ చెప్పిన కథలకు ఎలాంటి రియాక్షన్ వచ్చిందనే ప్రశ్నలకు సమాధానమే పంచతంత్రం అంథాలజీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+