X
తెలుగు » సినిమాలు » పంచతంత్రం
పంచతంత్రం

పంచతంత్రం

Drama | 09 Dec 2022 | U | 141 Mins
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

పంచతంత్రం స్టోరీ

పంచతంత్రం సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నరేష్ అగస్త్య, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, దివ్య శ్రీపాద, సముథిరాకని, స్వాతి రెడ్డి, బ్రహ్మానందం తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం హర్ష పులిపాక వహించారు. అఖిలేష్, సృజన్ యర్రబోలు కలిసి నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం ప్రశాంత్ ఆర్ విహారి అందించారు.  కథ వేద వ్యాస్ (డాక్టర్ బ్రహ్మనందం) కథకుడు. 60 ఏళ్ల వయసులో తనలోని భావాలను, ఆలోచనలను కథలుగా చెప్పాలనుకొంటాడు. ఆడియో క్యాసెట్స్‌లో తన కథలను నిక్షిప్తం చేసుకొంటాడు. అయితే కథల పోటీల్లో పాల్గొనడం కోసం ఓ వేదికను ఎంచుకొంటాడు. పంచేద్రియాలు అనే థీమ్‌తో కథలను చెప్పి విజేతగా నిలువాలనుకొంటాడు. అయితే 60 ఏళ్ల వయసులో ఈ కథలు చెప్పడమేటనే సందేహంలో కూతురు (స్వాతిరెడ్డి) ఉంటుంది. 60 ఏళ్ల వయసులో యువకులతో పోటీ పడుతూ వేదవ్యాస్ విజేతగా నిలిచాడా?. తాను ఎంచుకొన్న పంచేంద్రియాలు అనే థీమ్‌లో ఎలాంటి కథలను చెప్పాడు? తండ్రి చెప్పే కథలు కూతురును ఆకట్టుకొన్నాయా? వేదవ్యాస్ చెప్పిన కథలకు ఎలాంటి రియాక్షన్ వచ్చిందనే ప్రశ్నలకు సమాధానమే పంచతంత్రం అంథాలజీ.
Read More

పంచతంత్రం కాస్ట్ & క్రూ

పంచతంత్రం సిబ్బంది సమాచారం

దర్శకత్వం హర్ష పులిపాక
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ప్రశాంత్ ఆర్ విహారి
నిర్మాత అఖిలేష్, సృజన్ యర్రబోలు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

పంచతంత్రం విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
సమాజంలో సమస్యలకు అద్దం పట్టే విధంగా ఎంచుకొన్న కథలు, వాటిలో లీనమై నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రతిభకు అద్దంపట్టిన చిత్రం పంచతంత్రం. హృదయాన్ని తాకే భావోద్వేగాలు ఈ కథలకు బలంగా మారాయి. ఏ రంగంలోనైనా రాణించాలంటే.. వయసు అడ్డంకి కాదు అనే ఒక సందేశంతో కూడిన చిత్రం. మంచి ఫీల్‌గుడ్ కథలను తెరపైన చూడాలంటే.. వారాంతంలో ఈ సినిమాను ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు. అశ్లీలత, ద్వందార్థాలకు చోటులేని క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ పంచతంత్రం.

పంచతంత్రం ట్రైలర్

Video Thumbnail

పంచతంత్రం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

పంచతంత్రం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+