X
పంజా
Action | Romance | 09 Dec 2011 | A |
Telugu

పంజా స్టోరీ

పంజా సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పవన్ కళ్యాణ్, సారాజానె, మరియూ అంజలి లవానియా, అడవి శేష్, జాకీష్రాఫ్, అతుల్ కులకుర్ణి, బ్రహ్మానందం, అలీ, సుబ్బరాజు, ఝాన్సీ, తనికెళ్ల భరణి పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విష్టు వర్దన్ నిర్వహించారు మరియు నిర్మాతలు: నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు యవన్ శంకర్ రాజు స్వరాలు సమకుర్చారు.

కథ

కలకత్తా మాపియా డాన్ భగవాన్ (జాకీ ష్రాఫ్)నమ్మిన బంటు జై(పవన్). అయితే ఆ నమ్మకం,విశ్వాసం భగవాన్ కొడుకు మున్నా(అడవి శేషు)విదేశాల నుంచి రావటంతో పరీక్షకు గురి అవుతుంది. మున్నా ఓ డ్రగ్ ఎడిస్ట్,ఉమనైజర్. సర్లే మన బాస్ కొడుకే కదా అని జై సరిపెట్టుకుందామనుకున్నా మున్నా వచ్చి డైరక్ట్ గా జై గర్ల్ ప్రెండ్(నాట్ లవర్)పై కన్నేసి,ఒప్పుకోలేదని చంపేసేదాకా వెళ్ళతాడు. దాంతో రగిలిపోయిన జై ..మున్నాని చంపేస్తాడు. అప్పుడు తన కొడుకుని చంపేసాడని తెలుసుకున్న భగవాన్ కోపంతో మండిపోయి,జై ని చంపేయాలని నిర్ణయించుకుంటాడు.అలాంటి స్ధితిలో జై తనని తాను రక్షించుకునేందుకు ఆ డాన్ ని చంపేస్తాడా లేక తనపై కత్తి ఎత్తినవాడు తనకి లైఫ్ ఇచ్చిన వాడే కదా అని వదిలేస్తాడా...అలాగే ఇలాంటి ఈ కథలో హీరోయిన్ ఏం చేస్తుంది వంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే తప్పని సరిగా సినిమా చూసి తీరాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+