X
పంజా

పంజా

Action | Romance | 09 Dec 2011 | A |
Telugu

2.6 /5 Users

2 /5 Filmibeat

పంజా స్టోరీ

పంజా సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పవన్ కళ్యాణ్, సారాజానె, మరియూ అంజలి లవానియా , అడవి శేష్, జాకీష్రాఫ్, అతుల్ కులకుర్ణి, బ్రహ్మానందం, అలీ, సుబ్బరాజు, ఝాన్సీ, తనికెళ్ల భరణి పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విష్టు వర్దన్ నిర్వహించారు మరియు నిర్మాతలు: నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు యవన్ శంకర్ రాజు స్వరాలు సమకుర్చారు. కథ కలకత్తా మాపియా డాన్ భగవాన్ (జాకీ ష్రాఫ్)నమ్మిన బంటు జై(పవన్). అయితే ఆ నమ్మకం,విశ్వాసం భగవాన్ కొడుకు మున్నా(అడవి శేషు)విదేశాల నుంచి రావటంతో పరీక్షకు గురి అవుతుంది. మున్నా ఓ డ్రగ్ ఎడిస్ట్,ఉమనైజర్. సర్లే మన బాస్ కొడుకే కదా అని జై సరిపెట్టుకుందామనుకున్నా మున్నా వచ్చి డైరక్ట్ గా జై గర్ల్ ప్రెండ్(నాట్ లవర్)పై కన్నేసి,ఒప్పుకోలేదని చంపేసేదాకా వెళ్ళతాడు. దాంతో రగిలిపోయిన జై ..మున్నాని చంపేస్తాడు. అప్పుడు తన కొడుకుని చంపేసాడని తెలుసుకున్న భగవాన్ కోపంతో మండిపోయి,జై ని చంపేయాలని నిర్ణయించుకుంటాడు.అలాంటి స్ధితిలో జై తనని తాను రక్షించుకునేందుకు ఆ డాన్ ని చంపేస్తాడా లేక తనపై కత్తి ఎత్తినవాడు తనకి లైఫ్ ఇచ్చిన వాడే కదా అని వదిలేస్తాడా...అలాగే ఇలాంటి ఈ కథలో హీరోయిన్ ఏం చేస్తుంది వంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే తప్పని సరిగా సినిమా చూసి తీరాల్సిందే.
Read More

పంజా కాస్ట్ & క్రూ

పంజా సిబ్బంది సమాచారం

దర్శకత్వం విష్టు వర్దన్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం యువన్‌శంకర్‌రాజా
నిర్మాత నీలిమ తిరుమలశెట్టి, సొభు యర్లగడ్డ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

పంజా విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఇక ఈ సినిమాకి ఏకైక ప్లస్ పవన్. కాబట్టి పవన్ కళ్యాణ్ ని కొత్తగా చేసాడు..చూద్దామనుకునే వాళ్ళు పంజాకి వెళ్లటం మంచిది.అలాగే కలకత్తాలో ఉన్న మాఫియా అంతా తెలుగు వాళ్లేనా,వాళ్ల దగ్గర పనిచేసే వాళ్ళు తెలుగు వాళ్లేనే అని డౌట్ లు పెట్టుకోవద్దు..ఎందుకంటే మన తెలుగు సినిమాల్లో కనిపించే మాఫియా ప్రపంచంలో ఏ దేశంలో అయినా తెలుగు వాళ్లే ఉంటారని గుర్తు చేసుకోండి.

పంజా సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • Its very Emotional and Painful Movie for True loving people.... And the Story is between Hindu and Muslim its not bad... But Last Scene is very painful when hero was died... Moula mere Moula song is Awesome

  • Gud...song is just awesome...

  • Strong subject but Story is Week

×
2.6 /5 Your Rating

పంజా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+