twitter

    పటేల్ సార్ స్టోరి

    పటేల్ యస్.ఐ.ఆర్ సినిమా ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జగపతి బాబు, తాన్యా హోప్, పద్మ ప్రియా, సుబ్బరాజు, పోసాని మురళి కృష్ణ, రఘు బాబు, సుభలేఖ సుధాకర్, కబీర్ సింగ్, పృథ్వీ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం వాసు పరిమి వహిస్తున్నాడు మరియు నిర్మాత సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం డీజే వసంత్ స్వరాలు సమకుర్చుతున్నారు. 

    కథ

    సుభాష్ పటేల్ అలియాస్ పటేల్ సర్(జగపతి బాబు) రిటైర్డ్ ఆర్మీ మేజర్. దేశం కోసం తన జీవితాన్ని అంకింతం చేసిన ఆర్మీమెన్. కార్గిల్ యుద్ధంలో శత్రువుకు ఎదురొడ్డి పరమవీర చక్ర అవార్డు అందుకున్న గ్రేట్ సోల్జర్. పటేల్ తన కుమారుడు వల్లభ్(జగపతి బాబు)ను కూడా ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని కోరుతాడు. అయితే ఆర్మీలో చేరడం ఇష్టం లేని వల్లభ్ తండ్రికి దూరంగా వెళ్లి పెద్ద డాక్టర్ అయి విదేశాల్లో సెటిలవుతాడు.

    కట్ చేస్తే.... డ్రగ్స్ దందా నిర్వహిస్తున్న దేవరాజ్ (కబీర్ దుహన్ సింగ్) గ్యాంగ్‌లోని వారిని ఒక్కకొక్కడిని లేపేస్తుంటాడు పటేల్ సర్. అతడి చివరి టార్గెట్ దేవరాజ్. అసలు దేవరాజ్‌ గ్యాంగుకు, ఆర్మీ రిటైర్డ్ మేజర్ పటేల్‌‌కు ఏమిటి సంబంధం? పటేల్ కొడుకు వల్లభ్ ఏమైపోయాడు? అనేది తర్వాతి కథ.
    **Note:Hey! Would you like to share the story of the movie పటేల్ సార్ with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X