పవిత్రబంధం సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకటేష్, సౌందర్య, ఎస్ పి బాలసుబ్రమాణ్యం, సుభలేఖ సుధాకర్, సుభాకర్, బ్రహ్మానందం, సుత్తి వేలు, అన్నపూర్ణ, శ్రీహరి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ముత్యల సుబ్బయ్య నిర్వహించారు మరియు నిర్మాత వెంకట్రాజు సి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చారు.
కథ
కోటిశ్వరుడై విశ్వనాథ్ (బాల సుబ్రమాణ్యం) తన కోడుకు విజయ్ (వెంకటేశ్) కి పెళ్ళిచేయాలనుకుంటాడు..కాని విజయ్ కి పెళ్ళి ఇష్టం ఉండదు..ఒక శరత్ మీద ఒప్పుకుంటాడు..అది ఎంటంటే పెళ్ళి ఒక సంత్సరం మాత్రమే ఆ తర్వతా వదిలేయచ్చు లేదా అలాగే ఉండచ్చు అని చేప్పుతాడు..అప్పుడు విశ్వనాథ్ తన దగ్గర పనిచేస్తున్న రాధా (సౌందర్య) ను తన కోడుకుని పెళ్ళిచేసుకోవాలని కోరుతాడు..రాధా తన కుటుంబం చాలా సమస్యలలో ఉండడం వల్ల ఆ ఒక్క సంత్సర పెళ్ళికి ఒప్పుకుంటుంది. విజమ్ రాధా పెళ్ళి అయి సంత్సరం పూర్తి అవుతున్న సమయంలో విజమ్ కి ప్రమాదం జరుతుంది...అప్పుడు ఆమే దగ్గరుండి తను కొలుకుండే వరకు తోడుగవుంటుంది. ఆ ఒక సంత్సరం తర్వత కూడా విజమ్ రాధా తనకు తోడుగావుండాలి అని అనుకుంటాడు..కాని దానికి రాధా ఒప్పుకోదు. విజమ్ రాధా ఎలా కలుసుకుంటారు అనేది మిగతా కథ..