పీ పుల్స్ ఎన్ కౌంటర్ సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు శ్రీకాంత్, వినోద్ కుమార్, భాణుప్రియా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎ మోహన్ గాంధి నిర్వహించారు మరియు ఉషా కిరణ్ మూవీస్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చరు.