ప్లేయర్ సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పర్వీన్ రాజ్, నాగినీడు, సీతా తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జ్ఞాన సాగర్ నిర్వహించారు మరియు నిర్మాత జమున కిశోర్, జగదిష్ కుమార్ కల్లూరి కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు రాజేష్ రఘునాథ్ స్వరాలు సమకుర్చారు.