పోకిరి రాజా సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకటేష్, రోజా సెల్వాని, ఆలీ, సుభ, బ్రహ్మానందం తదితరులు ముఖ్యాపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కొదండరామి రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత వెంకట్రామి రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కోటి స్వరాలు సమకుర్చరు.