ప్రేమ్ కుమార్ మూవీ కామిడి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సంతోష్ శోభన్, రాశి సింగ్, క్రిష్ణ చైతన్య, రుచిత సదినేలని, క్రిష్ణ తేజా, సుదర్శన్ తదిదరులు నటించారు. ఈ సినిమాకు. దర్శకత్వం అభిషేక్ మహర్శి అందించారు. నిర్మతా శివా ప్రసాద్ పెన్నేరు నిర్మంచారు. సంగీతం ఎస్ అనంత్ శ్రీక అందిందచారు.
రిలీజ్
ఈ సినిమా ఆగస్ట్ 18న రిలీజ్ కనుంది
ట్రైలర్
పెళ్లి కోసం పాట్లు పడే పాత్రలో సంతోష శోభన్ కనిపించబోతున్నాడు. పీటల దాకా వచ్చిన సంతోష్ పెళ్లిళ్లన్ని ఆగిపోతుంటాయి. దీంతో విసుగెత్తిపోయిన సంతోష్ ఒక బిజినెస్ పెడతాడు. బ్రేకప్, పెళ్ళికి ముందు అవసరమైన ఇన్వెస్టిగేషన్, కావాలంటే మూడు ముళ్ళు పడకముందే వాటిని ఆపేయడం ఇలా అన్ని సర్వీసులు ఇస్తాడు. కొన్ని రోజుల్లోనే పెళ్లిళ్లను చెడగొట్టడంలో స్పెషలిస్ట్ గా పేరు సంపాదించుకుంటాడు. అదే సమయంలో క్లయింట్ గా వచ్చిన హీరోయిన్ తో సంతోష్ లవ్ లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ సారైనా సంతోష్ పెళ్లి జరిగిందా? అనే వాటికి జవాబు దొరకాలంటే థియేటర్లో బొమ్మ చూడాల్సిందే.