ప్రేమ కావాలి సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆది, ఇశా చావ్లా, దేవ్ గిల్, నాజర్, సింధు తులాని, అలీ, బ్రహ్మానందం తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె విజయ భాస్కర్ నిర్వహించారు మరియు నిర్మాత కె అచ్చి రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అనూప్ రుబెన్స్ స్వరాలు సమకుర్చరు.