ప్రేమించుకుందాం...రా సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకటేష్, అంజలి జావేరి, చంద్ర మోహన్. సుధా, జయప్రకాష్, శ్రీహరి, వేణు మాధవ్, బేనర్జీ రెడ్డి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జయంత్ సి పరంజి నర్వహించారు మరియు నిర్మాత సురేష్ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మహేష్ స్వరాలు సమకుర్చారు.
కథ
వీరభద్రయ్య (జయప్రకాష్ రెడ్డి) రాయలసీమలో పెద్ద ఫ్యాక్షనిస్టు ఇతనికి ప్రేమ పెళ్లేల్లు అంటే సరిపోదు..శివుడు (శ్రీహరి) వీరభద్రయ్య ఎం చేప్పిన చేసేవాడు. రెడేప్ప (కె అశోక్ కుమార్) వీరభద్రయ్య శత్రువు కుటుంబం గోడవలు వల్ల ఒక్కరినోక్కరు చంపుకోవాలని చూస్తుంటారు. గిరి (వెంకటేష్) అల్లరి చిల్లరి తిరుగుతు హైదిరాబాదులో ఉంటాడు..ఇతను కొంత మంది తో గోడపడి ఇంటిమీదకు తేస్తాడు..అప్పుడు గిరి నాన్న కర్నూల్ లో వున్నా తన అక్క దగ్గరకు పంపుతాడు. కావేరి (అంజలి) కర్నూల్ లో తన మామ ఇంట్లో వుంటున్న అందమైన అమ్మాయి..ఆమే ఉంటున్న ఇల్లు గిరి బావ ఇంటికి దగ్గరలో వుంటుంది..గిరి కావేరిని చూసిన తోలి చూపులోనే ప్రేమలో పడతాడు...ఆమే కూడ గిరి ప్రేమను ఒప్పుకుంటుంది. కావేరి నాన్న వీరభద్రయ్య అని గిరి కి తేలుస్తుంది. ఆ ఫ్యాక్షనిస్టులను ఎదిరించి గిరి కామేరిని ఎలా పెళ్ళి చేసుకుంటాడు అనేది మిగతా కథా...