X
పుష్ప
Action | 17 Dec 2021 | U/A | 179 Mins
Telugu

పుష్ప స్టోరీ

పుష్ప  సినిమా యాక్షన్, రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, జగపతి బాబు, ధనుంజయ్, ప్రకాష్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, అజయ్, అజయ్ గోష్ తదితరులు నటించారు.  ఈ సినిమాకి దర్శకత్వం సుకుమార్ దర్శకత్వం వహించారు. నవీన్, వై రవి శంకర్, సి వి మోహన్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించారు.  

కథ
తిరుపతి శేషాచలం అడవుల్లో పుష్ప రాజ్ ( అల్లు అర్జున్) గంధం చెక్కల అక్రమ వ్యాపారంలో కూలీగా జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. అయితే చెప్పుకోవడానికి ఇంటి పేరు లేకపోవడం, కూలీగా తన జీవితాన్ని చూసి ప్రపంచాన్ని జయించాలనే కసి పెరుగుతుంది. ఇక తన వ్యాపారంలో ఎదురు పడిన కొండారెడ్డి (అజయ్ ఘోష్), మంగళం శ్రీను (సునీల్) దాక్షయిని (అనసూయ)తో చేతులు కలుపుతాడు. అయితే ఓ దశలో తనకు అన్యాయం చేసిన మంగళం శ్రీనును ఎదురించి సవాల్ విసురుతాడు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా పోలీస్ ఉన్నతాధికారిగా వచ్చిన భన్వర్ సింగ్ షెకావత్ (ఫాజిల్ ఫహద్) అమీతుమీ సిద్దమవుతాడు. తాను మనుసు పడిన తన గ్రామానికి చెందిన శ్రీవల్లి (రష్మిక మందన్న)తో పెళ్లిని అడ్డుకొనేందుకు కుట్రలు పన్నుతారు. అయితే తన జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలనే లక్ష్యానికి పుష్ప ఎలా చేరుకొన్నాడు? తనకు ఎదురుపడిన మంగళం శ్రీనుతో చాణక్య నీతిని ఎలా ప్రదర్శించాడు. తన కోసం కాపు కాసే పోలీస్ అధికారులను ఎలా బోల్తా కొట్టించాడు. తాను మనసుపడిన శ్రీవల్లిని పెళ్లికి ఎలా ఒప్పించాడు. ఈ కథలో ఎంపీ భూమిరెడ్డి సిద్దప్ప నాయుడు (రావు రమేష్) పాత్ర ఏమిటి? పుష్ప రెండవ భాగంపై సుకుమార్ ఎలాంటి ఆసక్తినిక కలిగించాడు అనే ప్రశ్నలకు సమాధానమే పుష్ప సినిమా కథ.

ఓటీటీలో

అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం పుష్ప. ఈ సినిమా విడుదలై మూడు వారాలైనా ఇప్పటికీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ మంచి వసూళ్లు రాబడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రూ. 300కోట్ల ట్రేడ్‌ మార్క్‌ను దాటేసి సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తుంది.

అయితే ఈ మూవీ ఓటీటీలోకి జనవరి 7న అమెజాన్‌ ప్రైమ్‌లో పుష్ప మూవీ  స్ట్రీమింగ్‌

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+