X
రాజా చెయ్యి వేస్తే
Action | Romance | 29 Apr 2016 | U/A |
Telugu

రాజా చెయ్యి వేస్తే స్టోరీ

రాజా చెయ్యి వేస్తే సినిమా యక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నారా రోహిత్, నందమూరి తారకరత్న, ఇషా తల్కర్, శశాంక్, శివాజి రాజా, అదుర్స్ రఘు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ప్రదీప్ చిలుకూరి నిర్వహించారు మరియు నిర్మాత సాయి కొర్రపాటి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సాయి కార్తీక్ స్వరాలు సమకుర్చరు. 

కథ

మరో ప్రక్క విజయ్‌ మాణిక్‌ (తారకరత్న) తనకు ఎవరు అడ్డొచ్చినా నిరభ్యంతరంగా, నిర్వికారంగా చంపేసే మనస్తత్వం ఉన్నవాడు. తప్పు చేయమని నాన్న చెప్పలేదు, తప్పు చేయొద్దని అమ్మ చెప్పలేదు... నాకు తోచిందే చేసుకొంటూ వెళ్తుంటే జనం దాన్నే తప్పు అంటారు అని ఫీలవుతూంటాడు‌. ఇదిలా ఉంటే...రాజారామ్ స్క్రిప్టు రాసే తెలివి తేటలు చూసి..మాణిక్ చేతిలో దెబ్బతిన్న ఒకరు... అతనిచేత..మాణిక్ ని చంపాయని స్కెచ్ వేస్తారు. అందుకు అతన్ని ఆయుధంగా వాడుకోవాలనుకుంటారు. అప్పుడు రాజారామ్ ఏం చేసాడు...అతనికి తను ఓ స్కెచ్ ఇరుక్కున్నానని రాజారామ్ కు ఎప్పుడు తెలిసింది...అతను చంపాడు...అసలు మాణిక్ ని చంపాలనుకున్నది ఎవరు, చైత్రతో రాజారామ్ లవ్ స్టోరీ ఏమైంది... వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+