X
తెలుగు » సినిమాలు » రాజా చెయ్యి వేస్తే
రాజా చెయ్యి వేస్తే

రాజా చెయ్యి వేస్తే

Action | Romance | 29 Apr 2016 | U/A |
Telugu

2.5 /5 Users

1.5 /5 Filmibeat

రాజా చెయ్యి వేస్తే స్టోరీ

రాజా చెయ్యి వేస్తే సినిమా యక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నారా రోహిత్, నందమూరి తారకరత్న, ఇషా తల్కర్, శశాంక్, శివాజి రాజా, అదుర్స్ రఘు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ప్రదీప్ చిలుకూరి నిర్వహించారు మరియు నిర్మాత సాయి కొర్రపాటి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సాయి కార్తీక్ స్వరాలు సమకుర్చరు.  కథ మరో ప్రక్క విజయ్‌ మాణిక్‌ (తారకరత్న) తనకు ఎవరు అడ్డొచ్చినా నిరభ్యంతరంగా, నిర్వికారంగా చంపేసే మనస్తత్వం ఉన్నవాడు. తప్పు చేయమని నాన్న చెప్పలేదు, తప్పు చేయొద్దని అమ్మ చెప్పలేదు... నాకు తోచిందే చేసుకొంటూ వెళ్తుంటే జనం దాన్నే తప్పు అంటారు అని ఫీలవుతూంటాడు‌. ఇదిలా ఉంటే...రాజారామ్ స్క్రిప్టు రాసే తెలివి తేటలు చూసి..మాణిక్ చేతిలో దెబ్బతిన్న ఒకరు... అతనిచేత..మాణిక్ ని చంపాయని స్కెచ్ వేస్తారు. అందుకు అతన్ని ఆయుధంగా వాడుకోవాలనుకుంటారు. అప్పుడు రాజారామ్ ఏం చేసాడు...అతనికి తను ఓ స్కెచ్ ఇరుక్కున్నానని రాజారామ్ కు ఎప్పుడు తెలిసింది...అతను చంపాడు...అసలు మాణిక్ ని చంపాలనుకున్నది ఎవరు, చైత్రతో రాజారామ్ లవ్ స్టోరీ ఏమైంది... వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Read More

రాజా చెయ్యి వేస్తే కాస్ట్ & క్రూ

రాజా చెయ్యి వేస్తే సిబ్బంది సమాచారం

దర్శకత్వం ప్రదీప్ చిలుకూరి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సాయి కార్తీక్
నిర్మాత సాయి కొర్రపాటి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రాజా చెయ్యి వేస్తే విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఏ మేరకు విలన్ ని హైలెట్ చేసి...ఎక్కడ నుంచి ఆ విలన్ ని హీరో పడకొడతాడు....అతన్ని దాటి హీరో అనిపించుకుంటాడు అనే విషయం తెలియటం మీదే సినిమా హిట్ అధారపడుతుంది...నారా రోహిత్ ...తన పాత్రకు తగినట్లు చేసాడు కానీ ..కాస్త ఒళ్లు తగ్గించుకుంటే బాగుండేది అని అనిపించకమానదు. విలన్ గా తారకరత్న అదరకొట్టాడనే చెప్పాలి...పైనల్ గా చేపాలంటే హీరో హైలెట్ కావాలంటే విలన్ ని మరింత హైలెట్ చేయాలి నిజమే..అలా చేసి చాలా మంది సక్సెస్ అయ్యారు కూడా...అయితే కేవలం విలన్ నే హైలెట్ చేయటం కోసం హీరోని డమ్మీని చేసేస్తే...అది రాజా చెయ్యవేస్తే అవుతుంది.

రాజా చెయ్యి వేస్తే సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

రాజా చెయ్యి వేస్తే

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+