రాజాకుమారుడు సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మహేష్ బాబు, ప్రితి జింట, ప్రకాష్ రాజ్, జయప్రకాష్ రెడ్ది, సుమలత, శ్రీహరి, క్రిష్ణా, బ్రహ్మనందం తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె రాఘవేంద్ర రావు నిర్వహించారు మరియు నిర్మాత అశ్విని దత్త్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణి శర్మ స్వరాలు సమకుర్చారు.
కథ
రాజా కుమార్ (మహేష్ బాబు) సెలవుల్లొ ఖందాల వేళ్తాడు అక్కడ తన మామ ధనుంజయ( ప్రకాష్ రాజ్) దగ్గర వుంటాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన రాణి (ప్రితి జింట) ని రాజా కుమార్ ప్రేమిస్తాడు. కాని రాణి తన ప్రేమాను మొదట తిరస్కరిస్తుంది. అక్కడ కోన్ని సంఘటనల జరిగిన తర్వత రాణి కూడ రాజా కుమార్ ప్రేమలో పడుతుంది. ధనుంజయ తన గతాన్ని రాజా కుమార్ మరియు రాణికి చేప్తాడు అప్పుడు వారికి ఒక నిజం తేలుస్తుంది. ధనుంజయకు తన భార్య గోడవపడి విడిపోయమని తమకు ఒక కుతురు వుంది అని చేప్పుతాడు. ఆ కుతురు నేనే అని రాణి చేబుతుంది. ధనుంజయ తన భార్య ను ఎలా కలుసుంటాడు అలాగే రాజా కుమర్ రాణి ఎలా పెళ్ళి చేసుకుంటారు అనేది మిగతా కథ.....