X
రాజ్ దూత్
Action | Romance | 12 Jul 2019 | U | 130 Mins
Telugu

రాజ్ దూత్ స్టోరీ

రాజ్ దూత్ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో  హీరోగా మేఘాంశ్ శ్రీహరి, నక్షత్ర, రవి వర్మ, సుధర్శన్, వేణు, మనోబాల, రవి వర్మ, అదిత్య మీనన్ తదితరులు నటించారు.  నటిస్తున్నారు. ఈ సినిమాకి కార్తిక్,  అర్జున్ కలిసి  డైరెక్ట్ చేస్తున్నారు. ఎమ్.ఎల్.వి. సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి సంగీతం వరుణ్ సునిల్ అందించారు. 

కథ

సంజయ్(మేఘాంశ్) ఇంటి విషయాలను పెద్దగా పట్టించుకోకుండా తిరిగే తుంటరి అబ్బాయి. ఫ్యామిలీ విషయాల్లో ఎంత కేర్‌లెస్‌గా ఉంటాడు. ఇలాంటి తుంటరి అబ్బాయి వీక్‌నెస్ అతడి గర్ల్ ఫ్రెండ్ ప్రియ(నక్షత్ర). సంజయ్ బిహేవియర్ నచ్చని ప్రియ తండ్రి తన కూతురును ఇవ్వడానికి ఒప్పుకోడు. అయితే సంజయ్ పట్టువదలని విక్రమార్కుడిలా ఆయన్ను ఒప్పించే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అతడి పట్టుదల చూసి కాస్త కరిగిన ఆయన.... తమకు దూరమైన రాజ్‌దూత్ బైక్ తెచ్చి పెట్టాలని, ఇందులో సక్సెస్ అయితే మీ పెళ్లి గురించి ఆలోచిస్తానని చెప్పడంతో ఆ బైకును వెతుక్కుంటూ బయల్దేరిన సంజయ్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు, ఈ క్రమంలో హీరో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనేది తర్వాతి కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+