రాజు రాణి జాకీ సినిమా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో చంద్ర మోహన్, రాజేంద్ర ప్రసాద్, రాధిక, రంగనాథ్, దేవదాస్ కనకాల, గిరి బాబు, సత్తి బాబు, జయ భాస్కర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సింగీతం శ్రీనివాస రావు నిర్వహించారు మరియు నిర్మాత ఎన్ కృష్ణం రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు రాజన్ నాగేంద్ర స్వరాలు సమకుర్చరు.