రాక్షసి సినిమా హర్రర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు పూర్ణ, అభిమన్యు సింగ్, తాగుబోతు రమేష్, పృద్వీ, ప్రభాస్ శ్రీను తదితరులు నటించాఅరు. ఈ సినిమాకి దర్శకత్వం పన్నా రాయల్ వహించారు మరియు నిర్మాతలు అశోక్ మందా, రాజ్ దళవాయి కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం యాజమాన్య అందించారు.