X
తెలుగు » సినిమాలు » రావణాసుర
రావణాసుర

రావణాసుర

Action | 07 Apr 2023 | A | 142 Mins
Telugu

2.6 /5 Users

2.5 /5 Filmibeat

రావణాసుర స్టోరీ

రావణాసుర  సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో  రవి తేజ ,  సుశాంత్ , అనూ ఇమాన్యుల్, మేఘ ఆకాష్, ఫరియా అబ్దుల్లా, మురళి శర్మ, పూజిత పొన్నాడ, దక్ష నాగర్కర్, జయరామ్ తదితరులు నటించారు . ఈ సినిమాకి దర్శకత్వం సుధీర్ వర్మ వహించారు. నిర్మాతలు అభిషేక్ నామ, రవి తేజ కలిసి నిర్మించారు.  సంగీతం హర్షవర్ధన్, భీమ్స్ సిసిరోలియో అందించారు.  టీజర్‌  .ఈ టీజర్‌ను చూస్తుంటే ఇదొక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ అని తెలుస్తోంది. రవితేజ వరుసగా హత్యలు చేస్తూ వెళ్తున్నాడు. ఇక జయరామ్ వాటిని కనిపెట్టే ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడు. ప్రతీ కిల్లర్ మర్డర్ చేసినప్పుడు తన సైన్ వదిలి వెళ్తాడు.. ఆ  సైన్ ఏంటో కనిపెట్టాలి అంటూ చెప్పిన డైలాగ్‌ బాగుంది.  రవితేజ మాత్రం మరీ వయలెంట్‌గా కనిపిస్తున్నాడు. దారుణాతి దారుణంగా చంపేస్తున్నాడు. సీతను తీసుకెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు.. ఈ రావణాసురుడ్ని దాటాలి అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ వైరల్ అవుతోంది. మొత్తానికి టీజర్‌తో సినిమా మీద అంచనాలు పెంచేశాడు సుధీర్ వర్మ. ట్రైలర్   ట్రైలర్ తో  సినిమా ఫై మరింత ఆసక్తి పెంచారు మేకర్స్. సినీ లవర్స్ , అభిమానులు రవితేజ నుండి ఇంకోరుకుంటున్నారో అన్ని ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. లవ్ .. కామెడీ .. యాక్షన్ తో కూడిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ‘వాడు క్రిమినల్ లాయర్ కాదు .. లా చదివిన క్రిమినల్’ అనే డైలాగ్ ఈ ట్రైలర్ కి హైలైట్ గా నిలిచింది. వరుస హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న రవితేజ కు రావణాసుర హ్యాట్రిక్ హిట్ కాబోతున్నట్లు ట్రైలర్ చెప్పకనే చెపుతుంది. రిలీజ్   ఈ సినిమా ఏప్రిల్ 7వ తేదీన థియేటర్లు లో రిలీజ్ అయ్యింది     ఈ మూవీ లోని డైలాగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి     
Read More

రావణాసుర కాస్ట్ & క్రూ

రావణాసుర సిబ్బంది సమాచారం

దర్శకత్వం సుదీర్ వర్మ
స్టోరీ శ్రీకాంత్ విస్సా
డైలాగ్ శ్రీకాంత్ విస్సా
సినిమాటోగ్రఫీ విజయ్ కార్తీక్ కన్నన్
సంపాదకుడు నవీన్ నూయిల్
సంగీతం హర్షవర్దన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో
నిర్మాత అభిషేక్ నామా, రవితేజ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రావణాసుర విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
క్రైమ్, మిస్టరీ, ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, షాకింగ్ స్క్రీన్ ప్లే లాంటి అంశాలతో రూపొందిన చిత్రం రావణాసుర. రవితేజ తన రెగ్యులర్ ఇమేజ్, స్టైయిల్‌ను పక్కన పెట్టి.. సరికొత్తగా ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. సుశాంత్, పూజిత పొన్నాడ, దక్ష నగార్కర్ లాంటి నటీనటుల ఫెర్ఫార్మెన్స్ అదనపు ఆకర్షణ. థ్రిల్లర్ ఎలిమెంట్స్ సినిమాకు పాజిటివ్ అని చెప్పవచ్చు. సెకండాఫ్ రెగ్యులర్ ఫార్మాట్‌తో కొత్త సీసాలో పాత సారా మాదిరిగా ఉంటుంది. రవితేజ ఫ్యాన్స్, క్రైమ్, మర్డర్ మిస్టరీలను ఇష్టపడే వారికి రావణాసుర నచ్చుతుంది. అతిగా ఆశపడి.. అంచనాలు పెట్టుకొని వెళితే నిరాశపరుస్తుంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు ఎక్కితే రావణాసుర రూపంలో రవితేజకు మరో హిట్ పడే అవకాశం ఉంది.

రావణాసుర ట్రైలర్

Video Thumbnail

రావణాసుర పాటలు

రావణాసుర సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • Funtastic movie like so much is wonderful no word beauty full locations places areas perfect hero and heroine one of favrt movie

×
2.6 /5 Your Rating

రావణాసుర

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+