twitter
    TelugubredcrumbMoviesbredcrumbRepublicbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • దర్శకుడు దేవ కట్టా ఎంచుకొన్న ఓ ప్రాంతానికి ప్రాణ నాడిగా మారిన ఓ సరస్సును కలుషితం చేస్తూ రాజకీయ నాయకులు చేస్తున్న అవినీతి అక్రమ వ్యాపారం అనే పాయింట్‌కు ప్రస్తుత పరిస్థితులను జోడించి చెప్పిన విధానం బాగుంది. రాజకీయ వ్యవస్థ నుంచి బ్యూరోక్రాట్స్‌ను వేరు చేస్తే ఎలాంటి ఫలితాలు సాధించవచ్చనే కోణంలో రిపబ్లిక్‌ను తీర్చి దిద్దిన విధానం బాగుంది. పరిణామాలు, పరిమాణం లాంటి పర్‌ఫుల్ డైలాగ్స్ ఆకట్టుకొంటాయి. కాకపోతే సగటు ప్రేక్షకుడిని పట్టించుకోకుండా కమర్షియల్ అంశాలకు దూరంగా సినిమాను కొంత ఏదో అసంతృప్తి కలుగుతుంది. అయితే సాధారణ ప్రేక్షకుడికి కాస్త తికమక కలిగించే పదజాలం, భారమైన డైలాగ్స్‌ను మరికొంత సున్నితంగా చెప్పి ఉంటే బాగుండేదనిపించింది. అలాగే కొన్ని పాత్రలను బలంగా రాసుకొంటే.. విశాఖవాణి పాత్రలో ఏటు తేల్చుకోలేని ఊగిసలాట కనిపిస్తుంది. మిగితా విషయాల్లో ఫర్‌ఫెక్ట్‌గా తన పంథాను పక్కాగా చెప్పడంలో సక్సెస్ అయ్యారు.
    • Aishwarya Rajesh And Deva Katta Speaks About Republic Movie
    Go to : Republic Videos
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X