twitter

    ఆర్జీవీ క్లైమాక్స్ స్టోరి

    ఆర్జీవీ క్లైమాక్స్  సినిమా అడ్వెంచర్, రొమాంటిక్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మియా మాల్కోవా, తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ వహించారు. సంగీతం రవి శంకర్ అందించారు.  


    కథ

    ఓ జంట (మియా మాల్కోవా, రెనాన్ సేవరో) ఎంజాయ్ చేయడానికి ఎడారి ప్రాంతంలోకి వెళ్తారు. అక్కడి నిశిద్ద ప్రదేశంలోకి వెళ్లిన వారిద్దరి కొన్ని విచిత్ర సంఘటనలు ఎదురువుతాయి. సరదా కోసం వెళ్లిన ఆ జంటకు గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి. వినోదం కోసం వెళ్లిన ఆ జంటకు ఎదురైన ఆ సంఘటనలు ఏంటి? వారిపై దాడి చేసిన దుండగులు ఎవరు? వారిద్దరు పోలీస్ స్టేషన్ మెట్లు ఎందుకు ఎక్కాల్సి వచ్చింది? చివరకు మియా మాల్కోవా ఏమైంది? ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే క్లైమాక్స్.
    **Note:Hey! Would you like to share the story of the movie ఆర్జీవీ క్లైమాక్స్ with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X