X
రొమాంటిక్ క్రిమినల్స్
Romance | Thriller | 17 May 2019 | A |
Telugu

రొమాంటిక్ క్రిమినల్స్ స్టోరీ

రొమాంటిక్ క్రిమినల్స్ సినిమా రొమాంటిక్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మ‌నోజ్ నంద‌న్‌, వినోద్‌, అవంతిక‌, దివ్య‌, మౌనిక , ఎఫ్‌.ఎమ్ బాబాయ్, బుగ‌తా, స‌ముద్ర‌మ్ వెంక‌టేష్‌ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పి సునిల్ కుమార్ రెడ్డి వహించారు మరియు శ్రీ ల‌క్ష్మి పిక్చ‌ర్స్‌, శ్రావ్యా ఫిలింస్ బ్యాన‌ర్ల పై ఎక్క‌లి ర‌వీంద్ర‌బాబు, బి.బాపిరాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సుధాకర్ మరోయో అందించారు. 

 

కథ 


డ్రగ్స్ వల్ల యువత ఎలా పాడైపోతున్నారు అనే అంశాన్ని హైలెట్ చేస్తోంది ఈ రొమాంటిక్ క్రిమిన‌ల్స్‌ చిత్రం. వైజాగ్ లో ఉండే కార్తీక్ – ఏంజెల్ అనే యువ జంట డ్రగ్స్ ప్రభావంతో డ్రగ్ మాఫియా సహాయంతో వివిధ నేరాలకు పాల్పడతారు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం వాళ్లు అన్ని నేరాలు ఆపేసి జీవితంలో స్థిరపడాలని నిర్ణయించుకుంటారు. మరి వారు సులభంగా ఆ నేర ప్రపంచం నుండి బయటకు రాగలిగారా? ఆ క్రమంలో వాళ్లు ఏ విధమైన హర్డిల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+