X
రొమాంటిక్
Action | Romance | 29 Oct 2021 | U/A | 135 Mins
Telugu

రొమాంటిక్ స్టోరీ

రొమాంటిక్ సినిమా యాక్షన్ మరియు రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు ఆకాష్ పూరి, కెటిక శర్మ, మందిర బేడి, మక్రంద్ దేశ్పాండే తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అనిల్ పదురి నిర్వహించారు మరియు నిర్మాతలు పూరి జగన్నాధ్,  చార్మి కౌర్ సంయుక్తంగా నిర్మించారు.

కథ 
‘రొమాంటిక్ ' స్టోరి విషయానికొస్తే..పోలీస్ ఆఫీసర్ రోల్ ప్లే చేసిన రమ్య గోవారికర్ (రమ్య కృష్ణ) పాయింట్ ఆఫ్ వ్యూతో,. ఆమె వాయిస్ ఓవర్ తోనే సినిమా స్టార్ట్ అవుతుంది. గోవా నుంచి ప్రారంభమైన ఈ కథలో వాస్కోడిగామా (ఆకాశ్ పూరీ) స్మగ్లర్, తన ఫ్రెండ్ అనీ(దేవియానీ శర్మ)తో కలిసి డబ్బు సంపాదించాలని బయలుదేరిన వాస్కో ఓ గ్యాంగ్‌ సిద్ధం చేసుకుంటాడు. ఈ క్రమంలోనే వాస్కోకు మౌనిక(కేతిక శర్మ) పరిచయమవుతుంది. అలా పరిచయమైన వీరి మధ్య ఏం జరిగింది? వీరిద్దరూ ప్రేమలో పడ్డారా? అసలు అది ప్రేమనేనా? వాస్కో కారణంగా వీరిద్దరూ చివరికి ఏమవుతారు? వాస్కో, మౌనిక చివరికి కలుస్తారా అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+