twitter

    విమర్శకుల సమీక్ష

    • స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంగా సాగే అత్యంత భావోద్వేగమైన చిత్రం RRR. ఎన్టీఆర్, రాంచరణ్ నటన, ఆలియా భట్ పెర్ఫార్మెన్స్, ఇతర నటీనటుల యాక్టింగ్ సినిమాకు ప్లస్. రాజమౌళి విజన్, టేకింగ్ సినిమాను ఉన్నతస్థానంలో నిలబెట్టాయని చెప్పవచ్చు. రిలీజ్‌కు ముందే ఈ సినిమా బ్లాక్ బస్టర్.. ఇక ఆలస్యం, ఇతర కారణాలు వెతుక్కోకుండా కొత్త అనుభూతి కోసం సినిమాను చూడాల్సిందే. బాక్సాఫీస్ రికార్డులు ఈ సినిమా విజయం, రేంజ్‌ను కొద్ది రోజుల్లో చెబుతాయి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X