సంపంగి సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు దీపక్, కంచి కౌల్, శివాజి రాజా, చంద్రమోహన్, చలపతి రావు, రంగనాథ్, నిర్మల, సంగీత, సనా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సనా యాదిరెడ్డి నిర్వహించారు మరియు నిర్మతా కల్యాణ వెంకటేష్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం గంతడి కృష్ణ స్వరాలు సమకుర్చరు.