సంపూర్ణ ప్రేమయణం సినిమా యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు శోభన్ బాబు, జయప్రధ, రావు గోపాల్ రావు, కైకాల సత్యనారాయణ, రాజేంద్ర ప్రసాద్, సుత్తివేలు, నూతన్ ప్రసాద్, అన్నపూర్ణ, సిల్క్ స్మిత తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎన్ బి చక్రవర్తి వహించారు మరియు నిర్మాత మిద్దె రామారావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి స్వరాలు సమకుర్చరు.