సందడే సందడి (2002)
Release date
13 Dec 2002
genre
సందడే సందడి స్టోరి
సందడే సందడి సినిమా ఫ్యామిలి కామిడి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జగపతి బాబు, ఉర్వశి, రాజేంద్ర ప్రసాద్, రాషి, శివాజి, సంఘవి, మధుమతి, బ్రహ్మానందం, కోవై సరళ, సోని రాజ్, కోటా శ్రీనివాస రావు, ఆలీ, తెలంగా శకుంతల, సోనాలి జోషి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ముప్పలనేని శివా నిర్వహించారు మరియు నిర్మాత అదిత్య రామ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కోటి స్వరాలు సమకుర్చారు.
**Note:Hey! Would you like to share the story of the movie సందడే సందడి with us? Please send it to us ([email protected]).