సారంగధర సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు నందమూరి తారక రామా రావు, భాణుమతి, రాజసులోచన, ఎస్ వి రంగా రావు, శాంతా కుమారి, ముక్కమల, గుమ్మడి, రెలంగి, చలం తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వి ఎస్ రాఘవన్ నిర్వహించారు మరియు సంగీతదర్శకుడు ఘంటసాల స్వరాలు సమకుర్చరు.