twitter
    TelugubredcrumbMoviesbredcrumbSardarbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • సామాజిక అంశం, దేశభక్తి, లవ్, ఎమోషనల్, థ్రిల్లింగ్ అంశాలతో రూపొందిన చిత్రం సర్దార్. దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టే ఓ కరుడు గట్టిన రహస్య గుఢాచారి కథగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఫస్టాప్ సో..సోగా ఉన్నప్పటికీ. సెకండాఫ్ ఓ రేంజ్‌లో స్క్రీన్ ప్లేతో ఆటాడుకొన్నారు. కార్తీ నటన, లైలా ఫెర్ఫార్మెన్స్, రాశీఖన్నా గ్లామర్ ఈ సినిమా ప్రత్యేక ఆకర్షణ. సామాజిక సమస్యల ఇతివృత్తంతో వచ్చే సినిమాలను ఆదరించే వారికి, నిజాయితీ, నిస్వార్ధం పనిచేసే పోలీసులు కథను ప్రేమించే వారికి ఈ సినిమా నచ్చేస్తుంది. అయితే స్లో నేరేషన్, సినిమా నిడివి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సినిమా నిడివి 15 నిమిషాలు తగ్గిస్తే సినిమా రేంజ్ మారిపోతుంది. థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న చిత్రం సర్దార్. డోంట్ మిస్..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X