మరణం అనేది సహజం, కానీ ఒక్కసారిగా అందరూ వరుస మరణాలు చెందితే అది ఎవరికైనా తీరని లోటుగా కనిపిస్తుంది. ముఖ్యంగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఎందరో దిగ్గజ వ్యక్తులు 2021 వ సంవత్సరంలో మరణించడం టాలీవుడ్ కు ఎంతో లోటును తెచ్చింది, అందరినీ ఎంతగానో కలిచివేసింది. 2021 లో అసువులు బాసిన సిని ప్రముఖులు ఎవరో ఇప్పుడు చూద్దాం.