X
సర్ధార్
Action | 21 Oct 2022 | U/A | 166 Mins
Telugu

సర్ధార్ స్టోరీ

సర్ధార్ సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కార్తీ, రాశి ఖన్నా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మిత్రన్ పి ఎస్ వహించారు. ఎస్ లక్ష్మణ్ కుమార్ నినిర్మించారు. జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. 

కథ
విజయ్ ప్రకాశ్ (కార్తీ) నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్. సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకొన్న బాధ్యతయుతమైన పోలీస్ ఆఫీసర్‌గా పేరు ఉంది. జీవితంలో ఏదో సాధించాలనే బలమైన లక్ష్యం ఉన్న లాయర్ షాలిని (రాశీఖన్నా)తో ప్రేమలో పడుతాడు. ఇదిలా ఉంటే.. వన్ లైన్ వన్ ప్రాజెక్ట్ అనే భారీ ప్రాజెక్ట్‌ను దేశవ్యాప్తంగా చేపట్టాలని ప్లాన్ చేస్తే.. రీసర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఇక కథ ఇలా సాగుతుంటే.. దేశద్రోహం కేసులో ఇరుక్కుపోయిన సామాజిక కార్యకర్త సమీరా (సీనియర్ హీరోయిన్ లైలా) అనూహ్య పరిస్థితుల్లో మరణిస్తుంది. అయితే సమీరా మరణంపై విజయ్‌కి అనేక అనుమానాలు రేకెత్తుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో సర్దార్ (కార్తీ)ని రంగంలోకి దించుతారు.  వన్ లైన్ వన్ ప్రాజెక్ట్ వెనుక అసలు కుట్ర ఏమిటి? ఈ ప్రాజెక్టును షాలిని ఎందుకు అడ్డుకోవాలని చూసింది? షాలిని మరణం వెనుక వాస్తవం ఏమిటి? షాలిని దర్యాప్తులో విజయ్‌కు తెలిసిన విషయాలు ఏమిటి? ఇంతకు సర్దార్ ఎవరు? వన్ లైన్ వన్ ప్రాజెక్ట్ వెనుక అసలు కుట్ర ఏమిటి? దేశవ్యాప్తంగా వాటర్ లింకింగ్ ప్రాజెక్టును ఎందుకు అడ్డుకొవాలని చూశారనే ప్రశ్నలకు సమాధానమే సర్దార్ సినిమా కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+