సాయి ధరమ్ తేజ్ 15 ఈ సినిమాకి రొమాంటిక్, కామెడీ కథాంశంతో తెరకెక్కుతోంది. ఇందులో సాయి ధరమ్ తేజ్, రావు రమేష్ కీలక పాత్ర పోషించబోతున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం కార్తీక్ వర్మ దండు వహించారు. నిర్మాత బి వి ఎస్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.