twitter

    సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు స్టోరి

    సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాజ్ తరుణ్, అర్తన, రణదీర్, రాజా రవీంద్ర, ఆదర్శ్, షకలక శంకర్, మధునందన్, విజయ్, జోగినాయుడు, సురేఖావాణి, శ్రీలక్ష్మి, హేమ, రత్నసాగర్, నవీన్, భార్గవి తదితరలు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీనివాస్ గోవిందరెడ్డి నిర్వహించారు మరియు నిర్మాతలు శైలంద్ర బాబు, కె వి శ్రీదర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు గోపి సుందర్ స్వరాలు సమకుర్చరు.

    కథ

    రామచంద్రాపురంలో హ్యాపీగా, అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాడు శ్రీరామ్(రాజ్ తరుణ్). అతనికి ఉన్న ఒకే ఒక్క లక్ష్యం తన చిన్ననాటి నుండి తాను ఇష్టపడిన సీత(ఆర్తన)ను పెళ్లాడటం. ఆమెకు రకరకాలుగా ప్రపోజ్ చేయడానికి ప్రయత్నించినా విఫలం అవుతాడు. హీరోది ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేయలేని రేంజి...హీరోయిన్ డాక్టర్ చదువు. సీతును ఎలాగైనా దక్కించుకోవాలని ప్రయత్నించే క్రమంలో ఓ క‌రెక్ట్ టైమ్ చూసుకుని త‌న ప్రేమ విష‌యం సీత‌కి తెలియ‌జేస్తాడు రాము. అయితే సీత త‌న ప్రేమ‌ను వెంట‌నే రిజెక్ట్ చేస్తుంది. ఈ విషయం తెలిసిన సీత తండ్రి(రాజారవీంద్ర) ఆమె వివాహం హైదరాబాద్ కు చెందిన ప్రొఫెషనల్ క్రికెటర్ తో చేయాలని డిసైడ్ చేస్తాడు. మరి రాము సీతను ఎలా దక్కించుకున్నాడు? అనేది తర్వాతి కథ.


    **Note:Hey! Would you like to share the story of the movie సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X