X
తెలుగు » సినిమాలు » సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు
సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు

సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు

Romance | 29 Jan 2016 | U |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు స్టోరీ

సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో  రాజ్ తరుణ్, అర్తన, రణదీర్, రాజా రవీంద్ర, ఆదర్శ్, షకలక శంకర్, మధునందన్, విజయ్, జోగినాయుడు, సురేఖావాణి, శ్రీలక్ష్మి, హేమ, రత్నసాగర్, నవీన్, భార్గవి తదితరలు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీనివాస్ గోవిందరెడ్డి నిర్వహించారు మరియు నిర్మాతలు శైలంద్ర బాబు, కె వి శ్రీదర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు గోపి సుందర్ స్వరాలు సమకుర్చరు. కథ రామచంద్రాపురంలో హ్యాపీగా, అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాడు శ్రీరామ్(రాజ్ తరుణ్). అతనికి ఉన్న ఒకే ఒక్క లక్ష్యం తన చిన్ననాటి నుండి తాను ఇష్టపడిన సీత(ఆర్తన)ను పెళ్లాడటం. ఆమెకు రకరకాలుగా ప్రపోజ్ చేయడానికి ప్రయత్నించినా విఫలం అవుతాడు. హీరోది ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేయలేని రేంజి...హీరోయిన్ డాక్టర్ చదువు. సీతును ఎలాగైనా దక్కించుకోవాలని ప్రయత్నించే క్రమంలో ఓ క‌రెక్ట్ టైమ్ చూసుకుని త‌న ప్రేమ విష‌యం సీత‌కి తెలియ‌జేస్తాడు రాము. అయితే సీత త‌న ప్రేమ‌ను వెంట‌నే రిజెక్ట్ చేస్తుంది. ఈ విషయం తెలిసిన సీత తండ్రి(రాజారవీంద్ర) ఆమె వివాహం హైదరాబాద్ కు చెందిన ప్రొఫెషనల్ క్రికెటర్ తో చేయాలని డిసైడ్ చేస్తాడు. మరి రాము సీతను ఎలా దక్కించుకున్నాడు? అనేది తర్వాతి కథ.
Read More

సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు కాస్ట్ & క్రూ

సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు సిబ్బంది సమాచారం

దర్శకత్వం శ్రీనివాస్ గోవిందరెడ్డి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం గోపి సుందర్
నిర్మాత శ్రీనివాస్ గోవిందరెడ్డి, కె వి శ్రీదర్ రెడ్డి, హరిష్ దుగ్గిశెట్టి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
దర్శకుడు ఎంచుకున్న కథలో ఏ మాత్రం కొత్తదనం లేదు. రోటీన్ కాన్సెప్టే. పందంలో హీరోయిన్ ను గెలచుకునే కాన్సెప్టు. రాజ్ త‌రుణ్ తనదైన నటనతో పాత్రలో ఇమిడి పోయాడు. సీత పాత్ర‌లో ఆర్తన మెప్పించింది. ఆమెకు ఇది మొదటి సినిమా అయినా పెర్ఫార్మెన్స్ పరంగా, అందం పరంగా ఆకట్టుకుంది. శకలక శంకర్ కామెడీ బావుంది. రాజా ర‌వింద్ర‌, సురేఖ‌, ఆద‌ర్ష్ మధునందన్, విజయ్, జోగినాయుడు, శ్రీలక్ష్మి, హేమ, రత్నసాగర్, నవీన్, భార్గవి మిగతా నటినటులు వారి వారి పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+