X
శరభ

శరభ

Action | Horror | Thriller | 22 Nov 2018 |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

శరభ స్టోరీ

శరభ సినిమా యాక్షన్, హర్రర్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆకాష్ కుమార్, మిస్తి చక్రవర్తి, నెపొలియన్, జయప్రధ, ఎల్ బి శ్రీరామ్, తనికెళ్ళ భరణి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎన్ నరసింహా రావు వహించారు మరియు నిర్మాత అశ్విణి కుమార్ సహదెవ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం కోటి స్వరాలు సమకుర్చరు.  శరభ మూవీ కథ సింగాపురంలో చంద్రాక్ష (పునీత్ ఇస్సార్) అనే దుష్టుడు ఉంటాడు. 18 మంది మానవులను బలి ఇచ్చి అతీంద్రియ శక్తులను సాధించి భూప్రపంచంపై అధిపత్యం సాగించాలని ప్రత్యేక పూజలు చేస్తుంటాడు. అలా 17 పూజలు పూర్తి చేస్తాడు. ఇదిలా ఉండగా, సింగాపురం గ్రామంలో శరభ (ఆకాష్ కుమార్) తన తల్లి (జయప్రద)తో జీవిస్తుంటాడు. ఓ మోసానికి గురై తండ్రిని శరభ కోల్పోతాడు. అదే ఊరికి చెందిన దివ్యతో (మిస్టి చక్రవర్తి), ఆకాశ్ ప్రేమలో పడుతాడు. ఇలా సాగుతుంటే చంద్రాక్ష 18వ పూజ కోసం దివ్యను ఎత్తుకెళ్తాడు. దివ్యను బలి ఇచ్చిన అతీంద్రియ శక్తులను సాధించాడా? శరభ కుటుంబానికి జరిగిన మోసం ఏమిటి? ఎవరి వల్ల జరిగింది? తన తల్లి పసుపు కుంకుమలను హరించిన వ్యక్తి ఎవరనే విషయాన్ని ఎలా తెలుసుకొంటాడు? చివరికి సింగాపురం గ్రామానికి పట్టిన పీడను ఎలా తొలగిస్తాడు అనే ప్రశ్నలకు సమాధానమే శరభ సినిమా.
Read More

శరభ కాస్ట్ & క్రూ

శరభ సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఎన్ నరసింహా రావు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం కోఠి
నిర్మాత అశ్విని కుమార్ సహదేవ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

శరభ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

శరభ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+