శివరంజని సినిమా డ్రామా, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులోప్రధాన పాత్రలో రష్మి గౌతమ్, నందు, అఖిల్ కార్తీక్, ధన్ రాజ్, ఢిల్లీ రాజేశ్వరి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నాగ ప్రభాకర్ వహించారు మరియు పద్మనాభ రెడ్డి, నల్లా అయ్యన్న నాయిడు కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం శంకర్ చంద్ర అందించారు.