X
సీతా రామం
Drama | 05 Aug 2022 | U | 127 Mins
Telugu

సీతా రామం స్టోరీ

సీతా రామం సినిమా రొమాంటిక్, వార్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం హను రాఘవపూడి వహిస్తున్నారు. నిర్మాతలు స్వప్న దత్త్, ప్రియాంక దత్త్ కలిసి నిర్మిస్తున్నారు. సంగీతం విశాల్ చంద్ర శేఖర్ అందించారు. 

కథ
ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ ఆఫీసర్ రామ్ (దుల్కర్ సల్మాన్). అనాధగా ఉండే రామ్‌కు భార్యను అంటూ సీత (మృణాల్ థాకూర్) ఉత్తరం రాస్తుంది. దాంతో తనను ప్రేమిస్తున్న సీతను వెతుక్కుంటూ రామ్ వెళ్తాడు. సీతను కలిసిన తర్వాత రామ్ జీవితంలో చోటుచేసుకొన్న సంఘటనలు వారిని విడిపోయేలా చేస్తుంది. అయితే రామ్, సీత కలుసుకొన్నారా? రామ్ ప్రేమను సీత అంగీకరించిందా? వారి ప్రేమకు అడ్డుపడిన సంఘటన ఏమిటి? రామ్ రాసిన చివరి ఉత్తరాన్ని సీతకు చేర్చేందుకు పాకిస్థాన్‌కు చెందిన ఆఫ్రీన్ (రష్మిక మందన్న) ఎందుకు ప్రయత్నించింది. రామ్‌కు ఆఫ్రీన్‌కు ఉన్న సంబంధం ఏమిటి? చివరకు రామ్, సీత ప్రేమ కథకు ముగింపు ఏమిటి అనే ప్రశ్నకు సమాధానమే సీతారామం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+