X
తెలుగు » సినిమాలు » సీతా రామం
సీతా రామం

సీతా రామం

Drama | 05 Aug 2022 | U | 127 Mins
Telugu

2.6 /5 Users

3.5 /5 Filmibeat

సీతా రామం స్టోరీ

సీతా రామం సినిమా రొమాంటిక్, వార్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం హను రాఘవపూడి వహిస్తున్నారు. నిర్మాతలు స్వప్న దత్త్, ప్రియాంక దత్త్ కలిసి నిర్మిస్తున్నారు. సంగీతం విశాల్ చంద్ర శేఖర్ అందించారు.  కథ ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ ఆఫీసర్ రామ్ (దుల్కర్ సల్మాన్). అనాధగా ఉండే రామ్‌కు భార్యను అంటూ సీత (మృణాల్ థాకూర్) ఉత్తరం రాస్తుంది. దాంతో తనను ప్రేమిస్తున్న సీతను వెతుక్కుంటూ రామ్ వెళ్తాడు. సీతను కలిసిన తర్వాత రామ్ జీవితంలో చోటుచేసుకొన్న సంఘటనలు వారిని విడిపోయేలా చేస్తుంది. అయితే రామ్, సీత కలుసుకొన్నారా? రామ్ ప్రేమను సీత అంగీకరించిందా? వారి ప్రేమకు అడ్డుపడిన సంఘటన ఏమిటి? రామ్ రాసిన చివరి ఉత్తరాన్ని సీతకు చేర్చేందుకు పాకిస్థాన్‌కు చెందిన ఆఫ్రీన్ (రష్మిక మందన్న) ఎందుకు ప్రయత్నించింది. రామ్‌కు ఆఫ్రీన్‌కు ఉన్న సంబంధం ఏమిటి? చివరకు రామ్, సీత ప్రేమ కథకు ముగింపు ఏమిటి అనే ప్రశ్నకు సమాధానమే సీతారామం.
Read More

సీతా రామం కాస్ట్ & క్రూ

సీతా రామం సిబ్బంది సమాచారం

దర్శకత్వం హను రాఘవపూడి
స్టోరీ హను రాఘవపూడి
డైలాగ్ హను రాఘవపూడి
సినిమాటోగ్రఫీ పి ఎస్ వినోద్
సంపాదకుడు NA
సంగీతం విశాల్ చంద్రశేఖర్
నిర్మాత స్వప్న దత్త్, ప్రియాంక దత్త్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

సీతా రామం విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
మంచి డైలాగ్స్, పాటలు, పర్‌ఫెక్ట్ ఎమోషన్స్‌తో కూడిన ప్రేమ కథా చిత్రం సీతారామం. ఈ కథ లార్జర్ ద్యాన్ లైఫ్. నటీనటులు ఫెర్ఫార్మెన్స్, దర్శకుడు హాను రాఘవపూడి టేకింగ్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. అందమైన లొకేషన్లు, ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమా క్వాలిటీ, కంటెంట్‌ను బలంగా చెప్పగలిగాయి. ప్రేమ, దేశభక్తిని మిళితం చేసి అద్బుతమైన చిత్రంగా రూపుదిద్దుకొన్నది. థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న సినిమాను మిస్ చేసుకొంటే.. ఓ అందమైన దృశ్యకావ్యాన్ని మిస్ చేసుకొన్నట్టే.. డొంట్ మిస్.. మస్ట్ వాచ్ మూవీ.

సీతా రామం ట్రైలర్

Video Thumbnail

సీతా రామం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

సీతా రామం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+