ఎస్ ఎమ్ ఎస్ స్టోరి

  ఎస్ ఎమ్ ఎస్ సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుధీర్‌ బాబు, రెజీనా, రోహిణి, కాశీ విశ్వనాథ్‌, వెన్నెల కిషోర్‌, భీమిలి చంటి, సంతోష్‌, రమేష్‌ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సత్య తాతినేని నిర్వహించారు మరియు నిర్మాత విక్రమ్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సెల్వగణేష్ స్వరాలు సమకుర్చారు.

  కథ

  కొరియర్ సంస్ధలో పనిచేసే శివ(సుధీర్)కి రైల్లో శ్రుతి(రెజీనా)పరిచయమవుతుంది. మొదటి అబద్దాలతో మొదలైన ఈ పరిచయం ఆ తర్వాత ఇద్దరి అల్లరి చేష్టలతో ముందుకెళ్తుంది. అయితే శివ..శృతి మించిన అల్లరి శ్రుతిని మనస్సుకి ఇబ్బంది పెడుతుంది. అక్కడనుంచి ఆమె అతన్నుంచి విడిపోయి వేరే పెళ్లి చేసుకోవాలనుకుంటింది. అయితే అప్పటికే ప్రేమలో మునిగిపోయిన శివ .. ఆమెను ఎలా దక్కించుకున్నాడనేది మిగతా కథ.
  **Note:Hey! Would you like to share the story of the movie ఎస్ ఎమ్ ఎస్ with us? Please send it to us (popcorn@oneindia.co.in).
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X