స్నేహ గీతం సినిమా డ్రామ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుదీప్ కిషన్, వెంకి, చైతన్య, సుహాని, వైజయంతి, శ్రియ ధన్వంతరి, కృష్ణుడు, రియ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మధుర శ్రీధర్ రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత లగడపాటి శిరిష నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సునిల్ కౌషప్ స్వరాలు సమకుర్చరు.