సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా కామిడి, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుడిగాలి సుధీర్, ధన్య బాలకృష్ణ, విద్యుల్లేఖ, శివప్రసాద్, ప్రజా గాయకుడు గద్దర్, ప్రముఖ నటి ఇంద్రజ, షాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రల్లో నటించారు. శేఖర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానేర్‌పై ప్రొడక్షన్ నెం-1గా ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్ రాజు నిర్మిస్తున్న చిత్రం 'సాఫ్ట్‌వేర్ సుధీర్'. ఈ సినిమా ద్వారా రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మ్యూజిక్: భీమ్స్ సిసిరోలియో అందించారు.